all

Thursday, November 22, 2012

ఆహారంలో కార్బొహైడ్రేట్స్ ప్రాధాన్యత

మనం తినే ప్రతి ఆహారంలో మాంసంకృతులు ,పిండి పదార్ధాలు ,క్రొవ్వు పదార్ధాలు ,కార్బో హైడ్రేట్లు ఉంటాయి. పిల్లలకు ఇచ్చే ఆహారంలో కార్బొహైడ్రేట్స్‌ది ప్రధాన పాత్ర. అయితే ఆ కార్బొహైడ్రేట్స్ ఏ రూపంలో ఇస్తున్నామనేది ముఖ్యం.
how are carbohydrates used the body

తీయని పండ్ల రసాలు, చాక్లెట్స్, బ్రేక్‌ఫాస్ట్‌లో ప్రాసెస్‌డ్ ఫుడ్స్, గోధుమలతో తయారు చేసిన బ్రెడ్, ఎక్కువగా పాలిష్ చేయని బియ్యంలాంటి వాటిలో కార్బొహైడ్రేట్స్ పుష్కలంగా లభిస్తాయి.
 

No comments: