సాధారణంగా మనకి నిత్యవరసర సరులకులు, వస్తువులు రోజూ అవసరమే. ఇంట్లో ఎప్పుడు ఏ వస్తువులు అవసరం ఉంటుందో ఎప్పుడు ఏం అయిపోతాయో.. ఎవ్వరికీ తెలియదు. షాపింగ్‌కు వస్తారా? అని ఎవ్వరైనా అడిగితే చాలు అవసరం ఉన్నాలేకపోయినా బయలుదేరేవారు చాలామంది ఉంటారు. షాపింగ్ చాలా మందికి సరదా... కొందరికి కాలక్షేపం, మరికొద్దిమందికి మార్కెట్ పరిశోధన. కొనేది లేకపోయినా చాలామంది షాపింగ్ మాల్స్‌కు వెళ్లి కనీసం విండో షాపింగైనా చేస్తుంటారు.
ఒక్క రోజు ముందే ప్లాన్: షాపింగ్ వెళ్ళాలనుకొనేటప్పుడు ఒక్క రోజు ముందే ప్లాన్ చేసుకోవాలి. దాంతో మీకు కావల్సిన వస్తువు జాబితాను రాసుకోవడానికి కావల్సిన సమయం ఏర్పడుతుంది. అలాగే లిస్ట్ లో మర్చిపోయిన వస్తువులు ఏవైనా మార్పులు చేర్పులు చేసుకోవడానికి కావల్సినంత సమయం ఉంటుంది.
షాపింగ్ లిస్ట్ : షాపింగ్‌కి వెళ్ళి ఆఫర్ ఉన్నది కొనడం కాకుండా, మీరు ఏమి కావాలనుకుంటున్నారో ఇంటివద్దనే జాబితా తయారు చేసుకోండి. దీనివలన మీకు సమయంతో పాటు నగదు కూడా పొదుపు అవుతుంది. అనవసర వస్తువులు కొనుగోళ్లకు దూరంగా ఉండగలుగుతారు.
చెక్ లిస్ట్: ఇక షాపింగ్ కు వెల్లే ముందు ఒక సారి మీరు రాసుకొన్న లిస్ట్ ను మళ్లీ ఒక సారి చెక్ చేసుకోవాలి. తర్వాత ఆ లిస్ట్ తోనే షాపింగ్ కు వెళ్ళాలి. దాంతో మీరు లిస్ట్ ప్రాకారం అన్నీ కొనుగోళు చేసారా లేదా అన్నది తెలిసిపోతుంది. ఏదైనా మర్చిపోయినా మార్క్ చేసుకోవడానికి సులభంగా ఉంటుంది.
మీవారితో ఒక సారి సంప్రదించండి: సాధారణంగా ఈ విషయంలో చాలా మంది కపుల్స్ ఒకరినొకరు సంప్రదించుకోరు. దాంతో ఒక్కోసారి ఇద్దరూ ఒకే ఐటమ్ ను తీసుకు రావడం జరుగుతుంటుంది. కాబట్టి ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ ఉన్నప్పుడు డబ్బుతో పాటు వస్తువులను కూడా సేవ్ చేయవచ్చు.
కుటుంబ సభ్యులు: షాపింగ్ లిస్ట్ రెడీ చేసేటప్పుడు అది మీ ఒక్కరికి మాత్రం సంబంధించినది మాత్రమే కాదు. ఉమ్మడి కుటుంబం అయితే ఇంట్లో వారికి కూడా ఏవైనా అవసరమున్నాయో లేదో కనుక్కొని జాబితాలో చేర్చుకోవాలి. దాంతో తర్వాత ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు. ఒకేసరి కొనడం ఒకే ప్రదేశంలో కొనడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది.
వంటగదిలో వస్తువుల స్టాక్ : సాధారణంగా కొన్ని సార్లు ఉన్న వస్తువులనే అవి పూర్తిగా వాడకముందే మళ్ళీ అదే వస్తువులను కొనడం వల్ల కొన్ని సార్లు అవి పాడవుతుంటాయి. పురుగులు పడుతుంటాయి. కాబట్టి ఇంట్లో వస్తువుల స్టాక్ చూసుకొని మాత్రమే జాబితా రెడీ చేసుకోవాలి.
క్యాటగిరి వైజ్ లిస్ట్ ప్రిపరేషన్: షాపింగ్ వెళుతున్నామంటే నెలంతటికీ సరిపడే వంట గదిలో వినియోగించే వస్తువులను మాత్రమే కొనడానికి మాత్రమే కాదు. వారానికి సరిపడే వెజిటేబుల్ లిస్ట్ సపరేట్ గా, పాలు, పళ్లు ఇంకా ఇలా ఇంప్రూవ్ మెంట్ కు సంబంధించినవి సపరేట్ గా క్యాటగిరీ వైజ్ రాసుకోవాలి. . లేదంటే కళ్లముందు కనిపించిన ప్రతీదాన్ని కొనే ప్రమాదం ఉంది.
స్టోరేజ్: నిల్వ వుంచిన పదార్థాల విషయంలో మెలుకువులు పాటించాలి. ఎందుకంటే కొన్ని పదార్థాలు ఎప్పటి నుండో అలాగే ఉండి ఉంటాయి.వ వాటి ఎక్స్ పైరీ డేట్స్ ముగిసి వుంటాయి. అటువంటివి గమనించి తీసుకోవాలి. ఉదాహరణకు బియ్యం, గోదుమలు, వైన్, గరం మాసాల, స్పైసీ ఐటమ్స్, ఊరగాయలు వంటివి సంవత్సరాల పొడవునా అలాగే ఉంచేస్తుంటారు. ఏదేని ఆఫర్స్ చూసి కొనాలనుకొంటే అందులో ఏదో మిస్టేక్ ఉందని గమనించాలి.
బడ్జెట్: షాపింగ్ లకు వెళ్ళిన తర్వాత కళ్ళు మూసుకొని ఖర్చు చేసేయకూడదు. ముఖ్యంగా ఇంటి సరుకులకు వెళ్ళేటప్పుడు బడ్జెట్ వేసుకొనే వెళ్ళాలి. ఒక వేళ మీరు ఒక్కరే ఉన్నట్లేతే ఆలోచించాల్సిన పనిలేదు. ఇంట్లో చాలా మంది నివసించేటట్లైతే అందుకు తగినంత మోతాదులోనే తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మీ లిస్ట్ ప్రకారం బడ్జెట్ మించకుండా చూసుకోవాలి.
కార్డులు ఉపయోగించండి: షాపింగ్‌లకు జరిపే లావాదేవీలన్నీ నగదు కంటే మీ దగ్గర ఉన్న క్రెడిట్ కార్డులు లేదా డెబిట్ కార్డులను ఉపయోగించడం వలన అదనపు ప్రయోజనం లభిస్తుంది. పండగల సమయంలోనైతే కార్డుల ద్వారా చేసే షాపింగ్‌లపై బ్యాంకులు అదనపు రివార్డు పాయింట్లను అందిస్తుంటాయి. ఈ రివార్డు పాయింట్ల ద్వారా మీరు గిఫ్ట్ వోచర్లను పొందవచ్చు.
పెద్ద పెద్ద పట్టణాలు, నగరాల్లో షాపింగ్ అంటే మొదట మాల్సే గుర్తుకువస్తాయి. మనకు కావలసిన వస్తువులన్నీ శుభ్రం చేసి అందంగా ప్యాక్ చేసి ఆకర్షణీయంగా సరుకులను సర్ధడం వల్ల ఎంపిక చేసుకోవడం చాలా సులువు. సమయం కూడా ఆదా అవుతుంది. అంతే కాదు మాల్స్ కి వెళ్లామంటే అక్కడి వస్తువులు ఆకర్షింపజేసి కొనుగోలు చేసేలా ప్రేరేపిస్తాయి. అవసర మైనా...కాకపోయినా వస్తులతో నిండిన క్యారీ బ్యాగులతో ఇంటికి చేరడం ఖాయం. అప్పటి వరకు ఇది మనకు సంతృప్తినిచ్చినా జేబుకు మాత్రం పెనుభారమే. అయితే జేబుకు చిల్లు పడకుండా, అవసరమైన వస్తువులు కొనుగోలు చేసేలా కొన్ని కిటుకులు పాటిస్తే మానసిక ఒత్తిడిని ఎదుర్కొవడమే కాకుండా ఇంటికి అవసరమైన వస్తు వులను తక్కువ ధరలో తీసుకోవచ్చు. అవేంటో తెలుసుకుందామా...!

No comments:
Post a Comment