all

Thursday, November 22, 2012

ఎముకలను, దంతాలను దృడంగా ఉంచే కాల్షియం..

తప్పనిసరిగా తీసుకోవాల్సిన మరో విటమిన్ కాల్షియం. ఇది ఎముకలు, దంతాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. నరాల వ్యవస్థ సరిగా పనిచేయడానికి, కండరాల బలోపేతానికి తోడ్పడుతుంది. ప్రతీరోజూ పిల్లలకు కాల్షియం అవసరం ఉంటుంది. అందుకే ఎక్కువ కాల్షియం ఎక్కువగా ఇవ్వాలి.
the importance calcium kids growth

పాల ఉత్పత్తులు, నువ్వులు, రాగులలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. పిల్లలను ఆరోగ్యకరంగా పెంచాలంటే శరీర నిర్మాణానికి కీలకమైన ద్రవాహారం పాలే మరి. ఆరోగ్యకరమైన... పాల ఉత్పత్తులైన వెన్నలో 82 శాతం కొవ్వు వుండగా, మీగడలో 18 శాతం వరకు ఫాట్ వుంటుంది.
 

No comments: