మనం ప్రతిరోజూ వాడుతుండే కాఫీ, టీ, మన శరీరంలోని కణజాలం త్వరగా దెబ్బతినకుండా కాపాడతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. కాఫీ, టీ శరీరానికి మంచివి కావనే అభిప్రాయంతో చాలామంది వీటినుంచి దూరంగా ఉంటుంటారు. కొంతమందైతే వీటిపై మక్కువ చంపుకోలేక అప్పుడప్పుడూ తీసుకుంటున్నా, మరికొంతమంది బలవంతంగా జిహ్వ చాపల్యాన్ని అరికట్టేస్తుంటారు. అయితే ఇకపై అలాంటి బెంగలేమీ పెట్టుకోవద్దని, ఎంచక్కా వాటిని ఆస్వాదించవచ్చని వైద్యులు చెబుతున్నారు. శరీరానికి తగినంతగా పోలిఫెనాల్స్ అందించడంలో కాఫీ, టీ అధ్భుతంగా అందిస్తాయి.
టీ, కాఫీ, కోకోలు తాగటం వల్ల ఆరోగ్యానికి మంచిదేనని ఇది తాగటం వల్ల వీటి లోని యాంటీ ఆక్సిడంట్స్ మరి యు ఫ్లోవినోడ్స్‌లు కారణంగా గుండె జబ్బులు, క్యాన్స ర్ తదితరాలను చాలా మేర అరి కడుతున్నట్లు తేలిందన్నారు. కాఫీ,టి, తాగేవారి కన్నా... తాగని వారిలో రోగ నిరోధక శాతం తక్కువగా ఉన్న ట్లు తేలిందని చెప్పారు. టీ, కాఫీలు తాగటం మానేస్తే ఆరోగ్యం బాగుంటుందని భావిస్తున్నారంటే... వాటి వల్ల కలుగు తున్న లాభాల ను వదులుకున్నట్లే అవుతుందని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. రోజుకి ప్రతి మనిషీ 400 గ్రాములకు తక్కువ కాకుండా కాఫిన్ తీసుకుంటే.. ఆ మనిషి ఆరోగ్యవంతంగా ఉంటాడని చెప్పారామె. కొన్ని సమయా లలో ఫల రసాలివ్వని బల వర్ధకాన్ని కాఫీ, టీలు ఇస్తా యని, శరీరానికి కావాల్సిన రసాయనిక పదార్ధాలు వీటి లో ఎక్కువగా ఉంటుందని అందువల్ల కాఫీ, టీలు
కాఫీ -టీ రెండింటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ: కాఫీ, టీలలో యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అయితే ఇవి రెండింటిలోనూ ఢిఫరెంట్ గా ఉంటాయి. టీలో ఫెవనాయిడ్స్ ఉంటాయి. వీటినే ఫోటో కెమికల్స్ అంటారు. కాఫీలో క్వినైన్ మరియు క్లోరోజెనిక్ అనే యాంటిఆక్సిడెంట్ ఉంటాయి. శరీరంలోని ఫీరాడికల్స్ ను తొలగించడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడుతాయి.
కాఫీలో అధిక శాతం కెఫిన్: కాఫీలో అధిక శాతంలో కెఫిన్ కలిగి ఉంటుంది. కెఫిన్ టీలో కంటె అధిక శాతంలో కాఫీలోనే ఉంటుంది.
టీ స్ట్రెయిన్ మరియు కాఫీ మిక్డ్స్: కాఫీ, టీ లు రెండూ కూడా ఒక నిర్ధిష్టమ కెఫిన్ కంటెంట్ ను కలిగి ఉంటాయి. టీలో నికోటిన్ యొక్క జాడలను కూడ కలిగి ఉంటుంది. రెండింటీకి వ్యత్యాసం టీ ఆకులు లేదా టీ పొడిని బాగా మరిగించాల్సి ఉంటుంది. కాఫీ ని డైరెక్ట్ గా కలుపుకోవాల్సి ఉంటుంది.
జీర్ణశక్తిని పెంచేది టీనే: కడుపు విషయానికి వస్తే ఖచ్చితంగా కాఫీ టీ ల విషయంలో సరైన ఎంపిక అవసరం. ఎందుకంటే టీ ఆరోగ్యకరమైనది కాబట్టి. జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉంచడానికి టీ మంచిది. పాలు, పంచదార లేకుండా తాగితే మరింత మంచిది.
క్యాన్సర్ తో పోరాడే గుణం రెండింటిలోనూ: క్యాన్సర్ తో పోరాడే గుణం రెండింటిలోనూ అధికంగా ఉంది. టీ తాగడం వల్ల అండాశయం మరియు బ్రెస్ట్ క్యాన్సర్ సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఏర్పడవు. కాఫీ తాగడం వల్ల లివర్ క్యాన్సర్ ను రాకుండా రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
కెఫిన్ విషమా? శరీరానికి ఏదైనా అధికంగా తీసుకుంటే అది విషమే అవుతుంది. కాఫీ అధికంగా తాగడం వల్ల కెఫిన్ విషంగా మారుతుంది. ఇది కేంద్రనాడీ వ్యవస్థపై ప్రభావితం అయ్యి నిద్రలేమి, విశ్రాంతి లేకపోవటం మరియు తలనొప్పికి దారితీస్తుంది. అంతే కాదు కాఫీలో ఉండే కెఫిన్ మోతాదు మించి తీసుకోవడం వల్ల గర్భస్రావాలు కూడా జరిగే ప్రమాదం ఉంటుంది. అయితే ఎక్కువ కాఫీ తాగడం కంటే ఎక్కువ టీ తాగడం వల్ల ఎటువంటి ప్రమాదం ఉండదు.
అందువల్ల, సందేహం లేకుండా కాఫీని ఎక్కువగా తాగడం కంటే టీ తాగడం వల్ల ఆరోగ్యానికి మంచిది. కాబట్టి ఈ వ్యాసం చదివిన తర్వాత కూడా మీరు దేనికి ప్రాధాన్యత ఇస్తారూ టీ..? ...కాఫీ?

No comments:
Post a Comment