వేసవి కాలం తర్వాత వేడి నుండి బయట పడటానికి శీతాకాలం వస్తుంది. శీతాకాలంలో వీచి చల్ల గాలులు, చలి మిమ్మల్ని ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. అవునా? అయితే మీ చర్మం మాత్రం అలా ఫీలవదు? శీతాకాలంలో వీచే బలమైనటువంటి చల్ల గాలులు, లోలెవల్ మాయిశ్చరైజర్స్ వల్ల చర్మం మరియు కేశాలు అనేక సమస్యలను ఎదుర్కొంటుంది. చర్మం, కేశాలు పొడిబారడం, దురుద, పాదాల పగుళ్ళు, ఒంటి మీద గీతలు ఇలా ఇంకా ఎన్నో సమస్యలను తెచ్చి పెడుతుంది.
శీతాకాలంలో చల్లని గాలుల వాతావరణం చర్మం మీద ప్రసరించి చర్మసౌందర్యానికి హాని కలిగిస్తుంది. ముఖ్యంగా పెదాలు, ముఖం, చేతులు, పాదాలు, కురులపై చలిగాలి ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఈ కాలంలో చర్మం పొడి ఆరిపోయినట్లు ఉండటమే కాక దురద కూడా ఉంటుంది. పెదాలు పగులుతాయి. ముఖం మీద మచ్చలు ఏర్పడతా యి. పాదాల చివర పగుల్లు వస్తాయి. శిరోజాలు చిట్లిపోయి రాలిపోతాయి. చర్మానికి ఏర్పడే ఇటువంటి మార్పుల వలన చర్మ సౌందర్యానికి అవరోధం కలిగి చర్మం బిగుసు ఎక్కి ముఖం అంధవికారంగా కనిపిస్తుంది. చలికాలంలో ప్రత్యేకించి మహిళలు ముఖ సౌందర్యాన్ని కాపాడుకోవటానికి తగినంత సమయం వెచ్చించాల్సి ఉంటుంది. జాగ్రత్తలు పాటిస్తే సమస్యలనుంచి చర్మానికి రక్షణ కల్పించుకోవచ్చు.
శీతాకాలంలో చర్మ సంరక్షణ జాగ్రత్తలు సరేసరి.. మొహంలో సున్నితభాగాలైన పెదాలు, కళ్ల విషయంలో కాస్త ఎక్కువ శ్రద్ధ చూపల్సి ఉంటుంది. ఈకాలంలో పెదాలు తొందరగా పొడిబారతాయి. ఎన్ని లోషన్స్ రాసినా కొద్దిసేపటికే పొడిబారిపోతాయి. మరి ఈ చలికాలంలో మీ పెదాలు నునుపుగా మెరిసిపోతూ ఉండాలంటే ఏం చేయాలో నిపుణులు చెబుతున్న సలహాలు చూద్దాం.
మనశరీరంలో ఎక్కువగా కనిపించే భాగం ముఖం. శీతాకాలంలో ఎక్కువగా అఫెక్ట్ అయ్యేది కూడా ఈ ప్రదేశమే. కాబట్టి శీతాకాలంలో చర్మం పొడిబారకుండా ఎప్పుడూ మాయిశ్చరైజింగ్ క్రీమ్ ను రాస్తుండాలి. స్ట్రాంగ్ గా ఉన్నటువంటి క్లెన్సర్సుకు దూరంగా ఉండాలి. మీ చర్మ ఆయిల్ చర్మ తత్వం అయితే మైల్డ్ ఫేష్ వాష్ ఉపయోగిస్తే చాలు. చల్లగాలు, శీతాకాలంలో ఎండకు రక్షణ కోసం సన్ స్క్రీన్ లోషన్ ఉపయోగించాలి.

No comments:
Post a Comment