మారిన జీవన విధానంలో ఎదురయ్యే ఒత్తిడిలు, ఆఫీసు, కార్యాలయాల్లో పని అధికం కావడం, పై అధికారుల వేధింపులు, వ్యక్తిగత సమస్యలలతో ఒత్తిడికి గురిఅవుతున్నారు. అయితే సమస్యలనేవి జీవితంలో ఓ భాగం. వాటిని చూసి కంగారు పడకుండా పరిష్కరించుకోవాలే తప్ప ఒత్తిడికి గురికాకూడదు. అందుకు పరిష్కారమార్గాలను వెతుక్కోవాలి.
మీ ఆఫీసు క్యూబికిల్ మీకు రెండో ఇల్లు. అక్కడ ప్రశాంత వాతావరణం నెలకొనాలంటే కొన్ని మొక్కలను పెంచుకోవడం మంచిది. కొన్ని రకాల మొక్కలకు సూర్యరశ్మి. లేదా మంచి నేల అవసరం లేదు. కాని అవి మంచి తాజా ఆక్సిజన్ ఇచ్చి ఒత్తిడి కలిగించే సందర్భాలలో సైతం హాయిని కలగజే స్తాయి. కనుక కంటికిపచ్చగాను, ఆరోగ్యం ఇచ్చే విగాను మీ చిన్నపాటి క్యూబికిల్‌ను ఎలా మెయి న్టెయిన్ చేయాలో చూద్దాం!
మనీ ప్లాంట్: ఆఫీసు క్యూబికిల్‌లో ఈ మొక్క అదృ ష్టమి స్తుందంటారు. కొద్దిపాటి నీటిలో ఈ మొక్కను పెంచవచ్చు. తక్కువ సూర్య రశ్మి చాలు. ఎరువులు అవ సరం లేదు. ఆకులు తుంచేయాల్సిన పని అసలులేదు. ఎపుడూ పచ్చగా అందంగా కనపడు తాయి.
కాక్టి: ఆఫీసుల్లో లేదా పని చేసే పరిసరాల్లో పెంచటా నికి ఇది మంచి అనువైన మొక్క. దీనికి నీరు, ఎరువు కూడా అవసరం లేదు. ఏ పరిస్థితు ల్లోనైనా సరే బాగా పెరుగుతుంది.ఇది ఒక ఎడారి మొక్క కనుక కొద్దిపాటి నీరు, ఒక కుండీ ఇసుక వుంటే చాలు బతికేస్తుంది.
లక్కీ బాంబూ: లక్కీ బాంబూ మొక్కలు ఆఫీసులలో వున్నడల్ పరిసరాలకు చక్కటి గ్రీనరీతో లక్ తీసుకు వస్తాయి. వీటిని కుండీలలో మట్టి లేదా నీటిలో కూడా వుంచవచ్చు. అన్ని కాలాల్లోను పచ్చగా వుంటాయి. ఈజాతిలో డ్రాకాయినా సండేరియానా అనేది మంచి ఇండోర్ మొక్క.
బ్రొమేలియడ్స్: పూలనిచ్చే ఈ మొక్కలు ఆఫీసు టేబిల్స్ పై కూడా పెట్టవచ్చు. పూలు అపుడపుతూ వచ్చినప్పటికి వచ్చిన తర్వాత చాలా రోజులే వుంటాయి. వేళ్లు కొద్దిపాటి మట్టిగల నీటిలో వుంచి పెంచవచ్చు. నాలుగు అంగుళాల, కుండీ వుంటే చాలు ఈ మొక్కను పెంచవచ్చు.
ఇండోర్‌లో పెంచే ఈ ఆఫీసు మొక్కలు ఎపుడూ లోపలే వుంటాయి. కనుక మధ్యాహ్న లంచ్ సమయంలో లేదా వారాంతంలో ఒకసారి సహజ వాతావరణం కొరకు బయట పెట్టండి. పచ్చని మొక్కలు ఎక్కడ చూసి నప్ప టికి కంటికి ఎంతో ఆహ్లాదంగా ఉండి తాజా అనుభూతులు కలుగుతాయి. ఒత్తిడి ఎంత ఉన్నప్పటికీ పచ్చని పరిసరాలతో దానిని తేలికగా మరచిపోవచ్చు. కనుక నేడే మీ కార్యాలయాలు, వ్యాపార సంస్థలలో పచ్చని మొక్కల పెంపకాన్ని చేపట్టి ఆనందించండి.

No comments:
Post a Comment